Pages

Showing posts with label beauty. Show all posts
Showing posts with label beauty. Show all posts

Nail Rings - గోళ్ల రింగులు

వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు (Nail Rings)!

వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు!
గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే పాలిష్‌పైన డిజైన్లు వేయడం చూస్తుంటాం. కానీ గోళ్లకు అందమైన రింగులు తొడిగితే అవి ఇంకెంత మెరిసిపోతాయో తెలపడానికే డిజైనర్లు పోటీపడుతున్నారు.

వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్‌లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి.

ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి.

Hair Care - శిరోజాల సంరక్షణ

Hair Care - శిరోజాల సంరక్షణ

శిరోజాల సంరక్షణ
పండ్లతో...

నిమ్మ: శరీర సంరక్షణలో నిమ్మరసం మేలైనది. ఎక్కువ ఖర్చు లేకుండానే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బయటకు వెళ్లేముందు నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, జుట్టుకు స్ప్రే చేయాలి. దీంతో సూర్యకాంతి నేరుగా శిరోజాలకు తగిలి, దెబ్బతినకుండా ఉంటాయి. తలస్నానం చేయడానికి ముందు నిమ్మరసాన్ని మాడుకు పట్టించి, రుద్దితే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటే, నిమ్మరసం కలిపిన నీటిని తలను శుభ్రపరచడానికి వాడాలి.

బొప్పాయి: బొప్పాయి గుజ్జు సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. తలలోని దుమ్ము, జిడ్డును పోగొట్టడమే కాదు రసాయనాల గాఢతను తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే ఎ, సి విటమిన్లు పొటాషియమ్, మెగ్నిషయం గుణాల వల్ల వెంట్రుకలు నిగనిగలాడుతాయి. పావుకప్పు బొప్పాయి గుజ్జును తలకు పట్టించి, అరగంట తర్వాత నీటితో శుభ్రపరచండి. జుట్టుకు ఈ మాస్క్ మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపులోనూ బొప్పాయి మహత్తరంగా పనిచేస్తుంది.

అవకాడో: ఈ పండ్ల గుజ్జు క్రీమీగా ఉంటుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. బొప్పాయి లాగానే అవకాడో గుజ్జును మెత్తగా రుబ్బి, జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెలుసుగా మారి జీవం కోల్పోయిన జుట్టుకు ఈ ప్యాక్ ఇన్‌స్టంట్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

Glowing Skin - మేని మెరుపులకు

Glowing Skin - మేని మెరుపులకు...

మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే...

Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది.

Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్‌లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి.

Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి.

Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు.
మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది.

Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది.

Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్‌ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు.

Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్‌ఫ్యూమ్‌ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.

Glowing Skin with Fruits - పండ్లతో మేనికాంతి

Glowing Skin with Fruits - పండ్లతో మేనికాంతి

పండ్లతో మేనికాంతి...
బ్యూటీ

దుమ్ము, ఎండ, కాలుష్యం, రసాయన సౌందర్య ఉత్పత్తుల మూలంగా చర్మం నల్లబడటమే కాకుండా పొడిబారి జీవం కోల్పోతుంది. అలాంటప్పుడు పండ్లతో మసాజ్ చేసుకోవడంవల్ల కణాలను శుభ్రపరిచి, చర్మానికి విశ్రాంతినివ్వడమే కాదు పండ్లు సహజ కాంతిని, మెరుపును తీసుకువస్తాయి.

పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లైనా ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం నిస్తేజంగా మారదు.

 జిడ్డు చర్మం గలవారికి టొమాటో సరైన ఎంపిక. సాధారణంగా జిడ్డుచర్మం గలవారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన టొమాటా గుజ్జును ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. స్క్రబ్ చేయడం వల్ల మొటిమలున్న చోట చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా రుద్దుతూ కడగాలి. చర్మంపై స్వేదరంధ్రాలు శుభ్రపడి మొటిమల సమస్య తగ్గుతుంది.

 ముఖంపై అక్కడక్కడా మొటిమలు విపరీతంగా గడ్డల్లా ఏర్పడుతుంటాయి. దీనినే యాక్నె అంటుంటారు. ఈ సమస్య నివారణకు దాక్ష్ర పండ్లు మహత్తరంగా పనిచేస్తాయి. ద్రాక్షపండ్ల గుజ్జును ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయకారంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి, మెత్తని కాటన్ క్లాత్‌తో తడిని అద్దాలి.

 ఎండకు కమిలిన చర్మం (ట్యాన్) నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్య నుంచి స్ట్రాబెర్రీ సత్వర ఉపశమనం ఇస్తుంది. స్ట్రా బెర్రీలను కొద్దిగా నీరు కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును ట్యాన్ అయిన శరీర భాగాలకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మం పూర్వపు కాంతిని పొందుతుంది.

గోరింటాకు Tips - Mehendi Tips

అరచేతిలో... ఎర్ర మందారాలు!

అరచేతిలో... ఎర్ర మందారాలు!
డిజైన్

 ఆషాఢం అతివలకు చాలా ఇష్టమైన మాసం. గోరింటాకుతో ఎర్రగా పండిన అరచేతులను చూసుకుని మురిసిపోతుంటారు. రకరకాల డిజైన్ల కోసం మెహెందీ కోన్స్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో కోన్స్ నాణ్యతనూ పరీక్షించి ఎంచుకోవాలి. మెహెందీ కోన్స్‌తో చేతులు, పాదాలపై అందంగా వేసుకున్న డిజైన్లు ఎరుపుదనం నింపుకోవాలంటే...

 మెహెందీ డిజైన్‌ను తీర్చిదిద్దిన 5 నిమిషాలకు చిక్కని నిమ్మరసం, పంచదార సిరప్‌లో దూది ఉండను ముంచి, ఆరిన మెహెందీ డిజైన్‌పై అద్దాలి. దీంతో డిజైన్ రంగు తేలుతుంది.

 చాలామంది గోరింటాకు, పొడితో వేసుకున్న డిజైన్లు రాత్రిమొత్తం ఉంచేస్తుంటారు. డిజైన్ ఎరుపురంగులోకి మారడానికి 4 నుంచి 6 గంటలు సమయం సరిపోతుంది.

 మెహెందీ డిజైన్ పొడిబారాక నీళ్లతో కడగకుండా, కేవలం పై పొరను బ్రష్‌తో తొలగించి, నూనె రాసుకోవాలి.

 పండిన చేతులను శుభ్రపరుచుకోవడానికి కనీసం 24 గంటల వరకు సబ్బును ఉపయోగించకూడదు. అలా చేస్తే డిజైన్ త్వరగా పోదు.

Cool 4 Face

ÍŒªÃt-EÂË -ÍŒ-©x-Ê

„䮾N©ð Íç«Õ{ X¾šËd «áÈ¢ ÅÃèÇŸ¿Ê¢ Âî©ðp-ŌբC. ƩǢ{-X¾Ûp-œ¿Õ Æ©®¾{ Bêª©Ç ‹ ÅÃèÇ ÆÊÕ¦µ¼ÖA ÂÄÃL. ‡¢œ¿ “X¾¦µÇ«¢ Åí©T 殟¿BªÃL. --Æ¢-Ÿ¿¢’à -«ÖªÃ-L.
’¹ÕåXpœ¿Õ ÅÃèÇ X¾ÛD¯Ã ‚¹שÖ, *šËéœ¿Õ X¾®¾ÕX¾Ü ¹LXÏ „çÕÅŒh’à ÊÖJ... ¨ NÕ“¬Á«ÖEo «á‘ÇEÂË X¾šËd¢ÍÃL. ¤Ä«Û’¹¢{ ÅŒªÃyÅŒ ¹œËê’æ®h «áÈ¢ ÅÃèÇ’Ã «Öª½Õ-ŌբC. „çášË«Õ© ®¾«Õ®¾u-©Õ-¯Ão Ÿ¿Öª½-«Õ-«Û-Åêá. ¤Ä©Ö, Åä-¯ç, E«Õtª½®¾¢ ®¾«Õ-¤Ä-@Áx©ð B®¾ÕÂíE ‡¢œ¿Â¹× Ê©x¦œ¿f “¤Ä¢Åéðx ªÃ®Ï, ‚ªÃ¹ ¹œË꒮ϯà X¶¾LÅŒ¢ …¢{Õ¢C. ‡¢œ¿-ÅÃ-©Ö-Â¹× “X¾¦µÇ«¢ ÅŒT_-¤ò-ŌբC. 骢œ¿Õ Íç¢Íé Åä¯çÂË ŠÂ¹ Íç¢Íà ¤Ä©¤ñœË ¹LXÏ «á‘ÇEÂË ¤ÄuÂú „䮾Õ-Âî-„ÃL. ‚ªÃ¹ ÍŒFo@ÁxÅî ¹œË-ê’-§ŒÖL. ƒ©Ç Íäæ®h «áÈ¢ ¤ñœË¦Çêª ®¾«Õ®¾u ÅŒ’¹Õ_-ŌբC.
‡¢œ¿©ðÂË „ç@Áx’Ã¯ä «áÈ¢ >œ¿Õf’à «ÖJ¤ò§äÕ „ê½Õ ¨ ¤ÄuÂúE “X¾§ŒÕ-Ao¢ÍŒ-«-ÍŒÕa. ’¹Õœ¿Õf-©ðE Åç©x²ñÊÂË ŠÂ¹ Í繈 E«Õtª½®¾¢ ¹LXÏ ¦Ç’à T©ÂíšËd ŸÄEE «á‘ÇEÂË ªÃ®¾Õ-Âî-„ÃL. ÂÃæ®¤ÄT «á‘ÇEo ¬ÁÙ“¦µ¼-X¾-ª½Õ-ÍŒÕ-¹ע˜ä, >œ¿Õf ¤òªá «áÈ¢ ¹@Á’à «Öª½Õ-ŌբC. ‡¢œÄ-ÂÃ-©¢©ð Íç«Õ{ Â꽺¢’à Âí¢Ÿ¿JÂË ÅŒª½ÍŒÖ „çášË«Õ© ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«Û-ŌբC. ÆC ¤ò„é¢˜ä «áÈ¢©ð Íç«Õ{ Â꽺¢’à “ÂË«á©Õ æXª½Õ-¹×-¤ò-«-œÄ-Eo ÅŒT_¢ÍŒÕ-Âî-„ÃL. Æ©Ç •ª½’é¢˜ä ŠÂ¹ Íç¢Íà Åä¯çÂË åXŸ¿l Íç¢Íà å®Ê’¹-XÏ¢œËE ¹LXÏ «á‘ÇEÂË ¤ÄuÂú©Ç „ä§ŒÖL. ÂÃæ®¤ÄT «áÈ¢ ¹œ¿Õ-¹׈¢˜ä, „çášË«Õ© ®¾«Õ®¾u ÅŒ’¹Õ_-ŌբC.
Â̪½Ÿî®¾ ’¹ÕWb, X¾ÛÍŒa-ÂçŒÕ ’¹ÕWb, ¤Ä©¤ñœÎ, åXª½Õ-’¹Ö... ÆFo ŠÂíˆÂ¹ˆ Íç¢Íà ÍíX¾ÛpÊ Â¹LXÏ «á‘ÇEÂÌ, „çÕœ¿Â¹Ø X¾šËd¢ÍÃL. ƒª½„çj ENճĩ ¤Ä{Õ …¢* ‚JÊ ÅŒªÃyÅŒ ¹œËê’æ®h ‡¢œ¿-ÂÃ-ª½-º¢’à ʩx’à «ÖJÊ «áÈ¢ AJT «áÊÕX¾šË ¹@ÁÊÕ ®¾¢ÅŒ-J¢ÍŒÕ-Âí¢{Õ¢C.

Milk And Curd For Skin Glow - చర్మకాంతికి పాలు పెరుగు

Milk And Curd For Skin Glow - చర్మకాంతికి పాలు పెరుగు

చర్మకాంతికి పాలు పెరుగు...
రోజూ తినే కాయగూరలు, పాలు, పెరుగు... వంటి పదార్థాలన్నీ ముఖకాంతిని పెంచేవే. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్మానికి సహజకాంతిని అందించే ప్యాక్‌లివి...

 టొమాటో - Tomato
 చర్మకాంతిని పెంచుతుంది. ఎండకు కమిలిన చర్మానికి సహజకాంతిని తీసుకువస్తుంది. టొమాటో-దోస కలిపిన గుజ్జును వాడితే, వాటిలో ఉండే మెలనిన్ పిగ్మేంటేషన్ స్థాయిని తగ్గిస్తుంది.

 రెండు టేబుల్‌స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

 తేనె - Honey
 కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేస్తే పెద వులు పొడిబారడం, పగుళ్ల సమస్య లు తగ్గి, మృదువుగా అవుతాయి.

 రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుములో టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవకాంతి లభిస్తుంది.

 పాలు - Milk
 చర్మానికి పాలు మంచి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలతో ఉన్న చర్మపు పై పొరను తొలగిస్తుంది.

 టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్  మంచి కాంతి లభిస్తుంది.

 పసుపు - Turmeric
 చర్మకాంతిని పెంచుతుంది. పసుపులో ఉండే సహజసిద్ధమైన రసాయనాలు చర్మంపై మలినాలనూ తొలగిస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడి, టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని అందులో కొన్ని పాలు, రోజ్ వాటర్, కొద్దిగా పసుపు, నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతిమంతం అవుతుంది.

 స్క్రబ్ - Scrub: 
ఓట్స్‌కు తగినన్ని నీళ్ళు చేర్చి మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత అందులో పెరుగు, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్ల తో అద్దుకుంటూ, ముఖ చర్మాన్ని మృదువుగా రుద్దాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.

 మసాజ్ - Massage: టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి.  ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది.

 ఫేస్‌మాస్క్ - Face Mask: 
టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూయాలి. పది నిమిషాల తర్వా త శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ఎండవల్ల నల్లబడిన చర్మానికి సహజమైన రంగు తీసుకువస్తుంది. నిమ్మ, శనగపిండి చర్మాన్ని కాంతిమంతంగా మారిస్తే, పెరుగు మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.

 బాడీ వాష్ - Body Wash: 
తేనె, పెరుగు కలిపి శరీరానికి పట్టించి, పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి.

 కండిషనర్ - Conditioner: 
పెరుగు జుట్టుకు గొప్ప కండిషనర్‌గా పనిచేస్తుంది. పెరుగులో నిమ్మరసం లేదా మెంతిపిండి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే తలకు పట్టించి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.

Fat Reducing Food

Fat Reducing Food

Âí«Ûy ÅŒT_¢Íä ‚£¾Éª½¢




NÕ-J-§ŒÖ-©Õ: NÕJ§ŒÖ©©ð XÏX¾éªj¯þ Ưä X¾ŸÄª½n¢ …¢{Õ¢C. ÂíEo ÆŸµ¿u-§ŒÕ-¯Ã© “X¾Âê½¢ ƒC Š¢šðx Âí«Ûy ¹ºÇLo åXª½-’¹-E-«y-Ÿ¿Õ. ÆX¾Ûp-œ¿X¾Ûp-œ¿Ö NÕJ§ŒÖLo ®¾©Çœþ©Ö, ®¾ÖXý©Ö, ¹ت½©ðx „䮾Õ¹×E A¢˜ä «Õ¢*C. 


ŸÄLaÊ Í繈: «Õ²Ä©Ç CÊÕ®¾Õ©ðx ŠÂ¹˜ãjÊ ŸÄLaÊ Í繈ÂË, ª½Â¹h¢©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿ÕX¾Û©ð …¢Íä ’¹Õº¢ …¢C. DE«©x ¦ª½Õ«Û ÅŒyª½’à åXª½’¹ª½Õ. Ʃǒ¹E «ÕK ‡Â¹×ˆ«’à „Ü¿Â¹×¢œÄ X¾ŸÄ-ªÃn-©ðx *šËéœ¿Õ ÍíX¾ÛpÊ „äæ®h ª½Õ*ÂË ª½Õ*... ‚ªî’ÃuEÂË ‚ªî’¹u¢. 


‡¢œ¿Õ-NÕ-Ja: ‡“ª½’à …¢œä NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©Õ ¹ت½©ÂË «Õ¢* ª½Õ*E ƒ«yœ¿„äÕ Âß¿Õ, ‚ªî’ÃuEÂÌ „äÕ©Õ Íä²Ähªá. Š¢šðx „äœË X¾Û˜äd©Ç Íä®Ï, Âí«ÛyE ¹JT²Ähªá. ªî’¹-Eªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhF åX¢ÍŒÕ-Åêá.

Why Hair Falls

Why Hair Falls ?

V{Õd ‡¢Ÿ¿ÕÂ¹× ªÃ©ÕŌբC?

Æ¢Ÿ¿¢, ‚¹ª½¥º Åç*aåX˜äd V{Õd «ÜœË¤ò-ŌբŸ¿¢˜ä ‡«JéÂj¯Ã ‚¢Ÿî@Á¯ä. «áÈu¢’à ‚œ¿„Ã-ª½-ªáÅä Ÿ¿Õ«Ûy-ÅŒÕ-Êo-X¾Ûp-œ¿Õ ŠÂ¹ˆ „碓{Õ¹ ªÃL¤òªá¯Ã Åç’¹ N©N©-©Ç-œË-¤ò-ÅÃ-ª½Õ. EèÇEÂË ªîW ‡¢ÅîÂí¢ÅŒ V{Õd ªÃ©{¢ ®¾£¾Ç•„äÕ. ÂÃF «ÕK ‡Â¹×ˆ«’Ã, ¹×ÍŒÕa-©Õ¹×ÍŒÕa-©Õ’à «Üœ¿Õ-Ōբ˜ä «Ö“ÅŒ¢ ÆÊÕ«Ö-E¢ÍÃ-Lq¢Ÿä. «ÕÊ ÅŒ©åXj ®¾’¹{ÕÊ ©Â¹~ «ª½Â¹× „碓{Õ¹© …¢šÇ§ŒÕE Ƣ͌¯Ã. ƒN ¯ç©ÂË ®¾Õ«Öª½Õ ƪ½¢’¹Õ@Á¢ «ª½Â¹× ¤ñœ¿«Û åXª½Õ-’¹Õ-ŌբšÇªá. ƒ©Ç 骢œ¿Õ ÊÕ¢* ‚êª@Áx ¤Ä{Õ åXJTÊ ÅŒªÃyÅŒ N“¬Ç¢A Ÿ¿¬Á©ðÂË Í䪽Õ-¹עšÇªá. ‡X¾Ûpœ¿Õ ֮͌ϯà «ÕÊ ÅŒ©åXj ®¾Õ«Öª½Õ 85] „碓{Õ-¹-©Õ åXª½Õ-’¹Õ-ÅŒÖ, NÕ’¹ÅÃN N“¬Ç¢A Ÿ¿¬Á©ð …¢šÇªá. ªÃL¤ò-§äÕ-«-Fo ¨ N“¬Ç¢A Ÿ¿¬ÁÂ¹× Íç¢CÊ„ä. ²ÄŸµÄ-ª½-º¢’à ªîVÂË ®¾Õ«Öª½Õ 50Ð100 „碓{Õ-¹-©Õ ªÃL¤ò-ŌբšÇªá. ƪáÅä OšË ²ÄnÊ¢©ð ‡X¾p-šË-¹-X¾Ûp-œ¿Õ ÂíÅŒhN X¾Û{Õd-Âí-®¾Öh …¢šÇªá. ¨ “¹«Õ¢ Eª½¢ÅŒª½¢ ÂíʲÄ-’¹Õ-ÅŒÖ …¢œ¿{¢ «©x V{Õd ªÃL¤ò-ÅŒÕ-¯Ão åXŸ¿l’à ÅäœÄ ÅçL§ŒÕŸ¿Õ. ÂÃF ŠÂ¹„ä@Á åXŸ¿l-®¾¢Èu©ð „碓{Õ-¹-©Õ ªÃL¤ò-Ōբ˜ä «Ö“ÅŒ¢ -V{Õd X¾©ÍŒ-¦-œ¿-{¢, «Öœ¿Õ åXjÂË Â¹Ê¦-œ¿Õ-Ōբœ¿-{¢, Âí¢Ÿ¿J©ð ¦{dÅŒ© «¢šË ©Â¹~ºÇ©Õ ¹EXÏ-²Ähªá. ƒ©Ç ‡Â¹×ˆ„ç¹׈-«’à „碓{Õ-¹-©Õ ªÃ©šÇEÂË ‚œ¿„ÃJ©ð ÂíEo “X¾Åäu-¹-„çÕiÊ ®¾«Õ®¾u©Åî ¤Ä{Õ ¤ò†¾-ÂÃ-£¾É-ª½-©ð-X¾¢ «¢šËN Ÿî£¾ÇŸ¿¢ Íä§çáÍŒÕa. ÂíEo²Äª½Õx ‡©Ç¢šË Â꽺«â ©ä¹-¤ò-«-ÍŒÕa.
*Ÿ±çjªÃªáœþ ®¾«Õ®¾u-©Õ: ’í¢ÅŒÕÂË ƒª½Õ„çj-X¾Û©Ç ®ÔÅÃ-Âî-¹-*-©Õ-¹©Ç ¹ª½ÍŒÕÂíE …¢{Õ¢C Ÿ±çjªÃªáœþ “’¹¢C±. DÊÕo¢* „ç©Õ«œä Ÿ±çjªÃªáœþ £¾Éªît¯þ ‡Â¹×ˆ„çj¯Ã, Ō¹׈„çj¯Ã „碓{Õ-¹-©Õ åXª½’¹{¢, N“¬Ç¢A Ÿ¿¬Á© “¹«Õ¢ Ÿç¦s-A-¯í-ÍŒÕa. D¢Åî „ç¢“{Õ-¹-©Õ ªÃL¤ò-ŌբšÇªá. Ÿ±çjªÃªáœþ £¾Éªît¯þ ©ðX¾¢Åî ƒŸí¹ˆ˜ä Âß¿Õ. ¦ª½Õ«Û åXª½’¹{¢, ÅŒ’¹_{¢.. „äœËE, ÍŒLE ÅŒ{Õd-Âî©ä-¹-¤ò-«{¢.. ’¹Õ¢œç „ä’¹¢©ð «Öª½Õp© «¢šË ©Â¹~ºÇ©Ö …¢šÇªá.*XÔ®Ô‹‡-®ý: Æ¢œÄ-¬Á-§ŒÖ-©ðx FšËAÅŒÕh©Õ (¤ÄM-®Ï-®ÏdÂú ‹«K ®Ï¢“œî„þÕ) ’¹©„ÃJ©ð £¾ÉªîtÊx ®¾¢ÅŒÕ©Ê¢ Ÿç¦s-A¢{Õ¢C. D¢Åî ÍéÇ-«Õ¢C©ð OղĩÕ, ’¹œ¿f¢ „çá©Õ-²Ähªá. ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒ© OÕC V{Õd ®¾Êo-¦-œ¿Õ-ŌբC ¹؜Ä.
*Æ©ð-XÔ-®Ï§ŒÖ \J§äÕšÇ: ¨ ®¾«Õ®¾u ’¹©„ÃJ©ð ªî’¹-Eªî-Ÿµ¿-¹-¬Á-ÂËh ¤ñª½¤Ä{ÕÊ „碓{Õ¹© ¹ן¿Õ@Áx OÕŸ¿ ŸÄœË Í䮾Õh¢C. D¢Åî -V{Õd ÆÂ¹ˆ-œ¿Â¹ˆœÄ ¹×ÍŒÕa©Õ ¹×ÍŒÕa©Õ’à «ÜœË¤ò-ŌբC. ƪáÅä ¨ V{Õd ‚éªo©Õx, \œÄC©ð’à AJT „çá©Õ-®¾Õh¢C. ƪ½ÕŸ¿Õ’à Âí¢Ÿ¿J©ð ÅŒ© åXj¯ä Âß¿Õ, ƒÅŒª½ ¦µÇ’éðxE „碓{Õ-¹-©Õ Â¹ØœÄ X¾ÜJh’à ªÃL¤ò-Åêá.
*Åëժ½: ÅŒ©åXj Åëժ½ \ª½pœËÅä ‚ X¶¾¢’¹®ý «â©¢’à „碓{Õ-¹-©Õ ªÃL¤ò-ŌբšÇªá. Åëժ½ «*aÊ- ¦µÇ-’¹¢©ð ‡“ª½’Ã, ¤ñ{Õd ªÃ©Õ-ÅŒÕ-Êo-{Õd ¹EXÏ-®¾Õh¢C. ¨ X¶¾¢’¹®ý ƒÅŒª½Õ©Â¹Ø „ÃuXÏ¢Íä “X¾«Ö-Ÿ¿-«á¢C. ÂæšËd ƒ¢šðx ‡«JéÂj¯Ã Åëժ½ «æ®h NÕ’¹Åà ¹×{Õ¢¦-®¾-¦µ¼Õu-©Ö èÇ“’¹ÅŒh’à …¢œ¿{¢ ÅŒX¾p-E-®¾J.
*ÂÃÊÕp ÅŒªÃyÅŒ: ’¹ª½s´-ŸµÄª½º ®¾«Õ-§ŒÕ¢©ð £¾ÉªîtÊx „çÖÅß¿Õ©Õ ÍÃ©Ç ‡Â¹×ˆ«’à …¢šÇªá. D¢Åî N“¬Ç¢A Ÿ¿¬Á©ðE „碓{Õ-¹-©Õ ªÃ©{¢ ÅŒT_¤òªá, VÅŒÕh «ÅŒÕh’à …Êo{Õd ÆEXÏ-®¾Õh¢C. ÂÃF ÂÃÊÕp ÅŒªÃyÅŒ £¾ÉªîtÊx „çÖÅß¿Õ©Õ «Ö«â©Õ ²ÄnªáÂË Í䪽Õ-Âî-’ïä V{Õd ÅŒyª½’à ªÃ©{¢ „ç៿-©-«Û-ŌբC. ƒC ¹ן¿Õ-ª½Õ-ÂíE ²ÄŸµÄ-ª½-º ²Än-ªáÂË Í䪽Õ-Âî-«-šÇ-EÂË éª¢œä-@Áx-ªá¯Ã X¾œ¿Õ-ŌբC.
*’¹ª½s´-E-ªî-Ÿµ¿Â¹ «Ö“ÅŒ©Õ: ¨ «Ö“ÅŒ©ðxE £¾ÉªîtÊÕx Âí¢Ÿ¿J©ð •{Õd ªÃ©šÇEÂË Ÿî£¾ÇŸ¿¢ Íä§çáÍŒÕa. «áÈu¢’à „碓{Õ-¹-©Õ ‡Â¹×ˆ«’à ªÃ©ä -©Â¹~-º¢’¹-© ¹×{Õ¢¦Ç-©Â¹× Íç¢C-Ê-„Ã-J©ð ƒC ‡Â¹×ˆ«’à ¹EXÏ-®¾Õh¢C. ÂíEo²Äª½Õx ¨ «Ö“ÅŒ©Õ ‚æX®Ï-Ê-X¾Ûp-œ¿Ö -V{Õd ªÃ©{¢ ‚ª½¢¦µ¼¢ ÂÄíÍŒÕa. ÆCµÂ¹ ª½Â¹h¤ò{Õ, ’¹Õ¢œç •¦Õs, ÂÌ@Áx ƪ½Õ-’¹Õ-Ÿ¿©, ¹ע’¹Õ-¦Ç-{Õ «¢šË •¦Õs©Â¹× „䮾Õ-Â¹×¯ä «Õ¢Ÿ¿Õ-©-Åî-ÊÖ „碓{Õ-¹-©Õ ªÃL¤ò-«-ÍŒÕa.
*‚£¾Éª½ E§ŒÕ-«Ö-©Õ: ¦ª½Õ«Û ÅŒ’¹_šÇEÂË ‚£¾Éª½ E§ŒÕ«Ö©Õ ¤ÄšË¢Íä- „Ã-J-©ð-ÊÖ „碓{Õ-¹-©Õ ªÃL¤ò«{¢ ¹EXÏ-®¾Õh¢C. Ō¹׈« “¤òšÌ¯þ ‚£¾Éª½¢ B®¾Õ¹ע{Ö 8 Â˩𩠹¯Ão ‡Â¹×ˆ« ¦ª½Õ«Û ÅŒ’Ã_-ª½-ÊÕ-ÂË. 3Ð6 ¯ç©© ÅŒªÃyÅŒ „碓{Õ-¹-©Õ ªÃ©{¢ ‚ª½¢¦µ¼¢ ÂÄíÍŒÕa. ƪáÅä ‚ªî’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½¢ B®¾Õ-¹ע˜ä ƒN «ÕSx „çá©Õ-²Ähªá.
*GT¢* ¹{d{¢: Âí¢Ÿ¿ª½Õ V{ÕdÊÕ ¦Ç’à GT¢* ¤òF˜ã-ªá©ü «¢šËN „䮾Õ-¹עšÇ-ª½Õ. ƒC «Öœ¿ÕÊÕ *ÂÃÂ¹× X¾ª½* „碓{Õ-¹-©Õ ªÃL¤ò-«-šÇ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Í䮾Õh¢C. D¢Åî ÂíEo²Äª½Õx „碓{Õ-¹-©Õ ¬Ç¬ÁyÅŒ¢’à …¢œË¤ò§äÕ “X¾«ÖŸ¿«â …¢C.
*ÂÃuÊqªý *ÂËÅŒq: ÂÃuÊqªý ¹ºÇ©ÊÕ ÍŒ¢æX¢Ÿ¿Õ-Â¹× ƒÍäa ꪜË-§çÖ-Ÿ±ç-ª½XÔ, ÂÌ„çÖ *ÂËÅŒq©Õ „碓{Õ¹© ¹ן¿Õ-@Áx-ÊÖ Ÿç¦s-B-²Ähªá. D¢Åî V{Õd ’¹ºF§ŒÕ¢’à ªÃL¤ò-ŌբC. ƪáÅä *ÂËÅŒq©Õ ‚æXæ®h AJT åXª½Õ-’¹Õ-ŌբC.
*ŠAhœË: B“« Ưêu¢ ©äŸÄ ¬Á®¾Y-*-ÂË-ÅŒq, åXŸ¿l ’çŒÖ©Õ, «ÕÊ®¾ÕÂ¹× ’çŒÕ¢ Íäæ® ®¾¢X¶¾Õ{Ê© «¢šËO £¾Çª¸Ã-ÅŒÕh’à V{Õd «ÜœË¤ò-«-šÇ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá.
*-ÂË-ÅŒq B®¾Õ-¹ע˜ä ¹{Õd
-ÂÃ-ª½-ºÇ-Eo ’¹ÕJh¢* ÅŒ’¹Õ *ÂËÅŒq B®¾Õ-¹ע˜ä V{Õd ªÃ©{¢ Íéǫª½Â¹× ÅŒT_-¤ò-ŌբC. „碓{Õ-¹-©Õ åXª½-’¹-šÇ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íäæ® ©ä•ªý X¾J¹-ªÃ-©-åXj¯Ã ƒX¾Ûpœ¿Õ “X¾§çÖ’Ã©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. -V{Õd «ÕK NX¾KÅŒ¢’à ªÃL¤òÅä ƒÅŒª½ ¦µÇ’Ã-©ðx¢* B®Ï ¯Ã˜ä (“šÇ-¯þq-¤Äx¢šü) “X¾“Â˧ŒÕ Â¹ØœÄ ¦Ç’à …X¾§çÖ-’¹X¾-œ¿Õ-ŌբC. „碓{Õ-¹-©Õ ‚ªî’¹u¢’à …¢œ¿šÇEÂË ÅŒTÊEo N{NÕÊÕx, ÈEèÇ©Õ.. «áÈu¢’à ƒÊÕ«á, >¢Â¹×, ÂÃuL¥§ŒÕ¢ «¢šËN Æ«®¾ª½¢. ÂæšËd ®¾«Õ-ÅŒÕ-©Ç-£¾É-ª½¢ B®¾ÕÂî«{¢ ÅŒX¾pE-®¾--J.

Pearl Facial - ముత్యాల ఫేసియల్

                 Pearl Facial - ముత్యాల ఫేసియల్...



ముత్యాల ఫేసియల్...
ముఖ నిగారింపు కోసం బ్యూటీపార్లర్‌కి వెళితే ఫ్రూట్, పెర్ల్, గోల్డ్, డైమండ్... ఫేసియల్స్ అంటూ ఓ జాబితా ముందుంచుతారు. ఏ ఫేసియల్‌కు ఎంత ఖర్చు అవుతుందో రాసుంటుంది. చర్మతత్త్వానికి ఏ ఫేసియల్ నప్పుతుందో తెలియకపోయినా ఖర్చును బట్టి నిగారింపు వస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలా కాకుండా చర్మతత్త్వానికి తగ్గ ఫేసియల్ ఎంచుకోవాలంటే... నిపుణుల సలహా తీసుకోవాలి.
 పెర్ల్ ఫేసియల్: ముత్యాల పొడిని ఈ తరహా ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.
ముత్యాల పొడిలో ఉండే సుగుణాలు చర్మం పైభాగంలో ఉండే మెలనిన్‌ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం (ట్యాన్) సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు ముత్యాలలో బలమైన పోషకాలు, అమినో యాసిడ్స్, మినరల్స్, ప్రొటీన్లు ఉండి చర్మకణాలను శక్తిమంతం చేస్తాయి. ఫలితంగా చర్మగ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే ముత్యాల పొడిని సౌందర్య ఉత్పాదనలలో ఉపయోగిస్తుంటారు. ముత్యాల ఫేసియల్ జిడ్డు చర్మం గలవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 నోట్: ఫేసియల్‌కు ఏ ఉత్పత్తులను వాడుతున్నారో నిపుణులను డిమాండ్  చేయవచ్చు. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే తీరైన ఫలితం.

Dark Circles Around Eyes

Dark Circles Around Eyes - నల్లని వలయాలకు చక్కని మందు...


ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూత భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూత చర్మమే ముందుగా తెలియపరుస్తుంది.

అందుకని... నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల ద్రవాలు సక్రమంగా చేరి, కంటిచుట్టూత చర్మం బిగువును కోల్పోదు. చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది.

అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూత మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది.  కంటి చుట్టూత చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి.

Grey Hair Remedy

Grey Hair Remedy - వెంట్రుకలు తెల్లబడుతుంటే...!

చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఇటీవల ఎక్కువగా గమనిస్తున్నాం. వంశపారంపర్యం, పోషకాహార లోపం... వీటికి ప్రధానకారణాలు అవుతున్నాయి. జుట్టుకు డై వేయడం ఇష్టపడని వారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.

రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ మెంతిపొడి, టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పుదీన రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం బాగా కలపాలి. గంట సేపు అలాగే ఉంచి, తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నేచురల్ షాంపూతో  శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి.

నోట్:
అల్లం, తేనె సమపాళ్లలో కలిపి, రోజూ టీ స్పూన్ చొప్పున ఉదయం పూట తీసుకోవాలి.
ఉసరి (సి-విటమిన్), ఆకుకూరలు, ఖర్జూర (ఐరన్), చేప ఉత్పత్తులు (విటమిన్-ఇ) ఉండేవి ఆహారంగా తీసుకోవాలి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు వెంట్రుకలు తెల్లబడటం, పొడిబారడం సమస్యను నివారిస్తాయి.

For glowing skin

--ÍŒª½t Ââ-AÂË -E-«Õt


Æ¢Ÿ¿¢’à ¹EXÏ¢Í䢟¿ÕÂ¹× «Ö骈šü©ð …Êo ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿¯Ã©Fo …§çÖ-T¢Íä-®¾Õh¢šÇ-ª½Õ Âí¢Ÿ¿ª½Õ. ƪáÅä „ÃšËÂË ¦Ÿ¿Õ©Õ ŠÂ¹ˆ E«ÕtÍ繈 …X¾§çÖ-T¢*¯Ã ÍÃ©Õ ÍŒª½t-²ù¢Ÿ¿ª½u¢ „çÕª½Õ-’¹Õ-X¾ª½Õ-ÍŒÕ-Âî-«-ÍŒÕa. ¤Ä© OÕ’¹œ¿©ð 骢œ¿Õ ͌չˆ© E«Õtª½®¾¢ ¹LXÏ ªîW ²Äo¯ÃEÂË „ç@ìx «á¢Ÿ¿Õ ªÃ®¾Õ¹×E ¤Ä«Û’¹¢{ ÅŒª½„ÃÅŒ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Í䮾Õh¢˜ä «áÈ¢åXj «ÕÍŒa©Õ Åí©T-¤ò-Åêá. Â̪½Ÿî®¾, E«Õtª½²ÄEo ®¾«Õ-¤Ä-@Áx©ð B®¾Õ¹×E ŸÄEÂË *šËéœ¿Õ X¾®¾ÕX¾Û ¹©Õ-X¾Û-Âî-„ÃL. ¨ NÕ“¬Á«ÖEo ªîW …Ÿ¿§ŒÖ¯äo «á‘ÇEÂË ªÃ®¾Õ¹×E, ÂÃæ®X¾šË ÅŒª½„ÃÅŒ ’Մç-ÍŒaE FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. ƒ©Ç ªîW Í䮾Õh¢˜ä ÍŒª½t¢ ÂâA-«Õ¢ÅŒ¢’à «Öª½Õ-ŌբC. ˜ä¦Õ©ü ®¾Öp¯þ E«Õt-ª½-®¾¢©ð 骢œ¿Õ ͌չˆ© ¦ÇŸ¿¢ ÊÖ¯ç, Íç¢Íà Åä¯ç ¹LXÏ «á‘ÇEÂÌ, „çÕœ¿ Ÿ¿’¹_ªÃ ¤ÄuÂú©Ç „ä§ŒÖL. ƪ½’¹¢{ ‚T, ’Մç-ÍŒaE F@ÁxÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ªîW ªÃ“A X¾œ¿ÕÂ¹×¯ä «á¢Ÿ¿Õ Í䮾Õh¢˜ä... «áœ¿ÅŒ©Õ Ÿ¿Öª½-«Õ-«Û-Åêá.
E«Õt Í繈ÊÕ X¾¢ÍŒ-ŸÄ-ª½©ð ÆCl, ŸÄEÅî ÍŒª½t¢åXj ª½ÕClÅä «Õ%ÅŒ-¹-ºÇ-©Õ Åí©T ÍŒª½t¢ ÊÕÊÕX¾Û’à «Öª½Õ-ŌբC. 骢œ¿Õ Íç¢Íé E«Õtª½²ÄEo ÂîœË-’¹Õ-œ¿Õf Åç©x²ñÊ©ð ¹LXÏ ¦Ç’à T©ÂíšÇdL. DEo «á‘ÇEÂË ¤ÄuÂú©Ç „䮾ÕÂíE ƪ½’¹¢{ ÅŒª½„ÃÅŒ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-¹ע˜ä X¶¾LÅŒ¢ …¢{Õ¢C.

Beauty Tips


 కురులను పొడిబారనివ్వకండి - Healthy Hair


జుట్టు పొడిబారడానికి కారణం మాడు ఎక్కువ తేమను కోల్పోవడం. అందుకని గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి పెరుగును మాడుకు పట్టించి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.

 బాదంనూనెలో విటమిన్ ‘ఇ’ ఉండటం వల్ల మాడు త్వరగా పొడిబారదు. అందుకని బాదంనూనెతో మాడుకు మసాజ్ చేసుకోవచ్చు. మృదుత్వం కోసం కండిషనర్‌ని వాడేవారు మాడుకు తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో మాడుకు తగిలేలా దువ్వాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగై శిరోజాల కండిషనింగ్ బాగుంటుంది.


సుమ కోమలం - Soft Skin



 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రబ్ చేస్తూ రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేడయం వల్ల చర్మానికి పువ్వులాంటి మృదుత్వం లభిస్తుంది.


 మరింత ఎర్రగా...మెహెందీ! - For Reddish Mehendi



 నిమ్మరసంలో చక్కెర కలిపి, వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దూది ముంచి మెహెందీ డిజైన్ పెట్టిన చేతులపై అద్దాలి. ఆరిన తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. మెహెందీ పెట్టిన 24 గంటల తర్వాత డిజైన్ మరింత ఎరుపుదనం నింపుకుంటుంది.

Hair Trimming - వెంట్రుకలకు ట్రిమ్మింగ్

                 Hair Trimming - వెంట్రుకలకు ట్రిమ్మింగ్


జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి..

 వారానికి మూడుసార్లు మాత్రమే!
 షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి. రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి. వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు.

సహజసిద్ధంగానే పొడిగా!
జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్  మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు.

 Trimming - ట్రిమ్మింగ్!
 వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి.

 Home Treatment - ఇంటి చికిత్స:
 నూనెతో మర్దన: జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
   
 With Egg - గుడ్డుతో: మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

 With Papaya - బొప్పాయితో: ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది.
    
 With Honey - తేనెతో: తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.
Tags - టాగ్లు: జుట్టు ట్రిమ్మింగ్, ఇంటి చికిత్స, ఆలివ్ ఆయిల్, తలస్నానం, Trimming, hair, Home treatment, Olive oil, head bath

Belts for Women Waist

-ÍŒÕ-˜ädæ® -Æ¢-Ÿ¿¢
-Ÿ¿Õ-®¾Õh-©-Â¹× ÅŒTÊ{Õx’à ª½Â¹ª½Âé ¤¶Äu†¾¯þ §ŒÖéÂq-®¾-K-©-ÊÕ ‡¢ÍŒÕ-¹עšÇ¢. ƩǢšË „Ú˩ðx ª½Â¹ª½Âé å®jV©ðx, œËèãj-Êx©ð …¢œä ¦ã©Õd©Ö ÅŒX¾p-E-®¾-J’à …¢œÄLq¢Ÿä.
-²òd-¯þ¦ã-©üd: D¯äo ÂÃéªqšü ¦ã©üd ÆF Æ¢šÇª½Õ. \Ÿ¿ªá¯Ã ²ÄŸµÄª½º šÇXý „䮾Õ-¹×-Êo-X¾Ûp-œ¿Õ DEo ‡¢ÍŒÕ-¹ע˜ä ‚¹{Õd-¹×-¯ä©Ç ‚£¾Éª½u¢ ®ÏŸ¿l´-„çÕi-ʘäx. Âî¾h „眿©Õp’à …¢œä DEÂË «áœË „䮾Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× ÅÃ@ÁÙx «á¢Ÿ¿Õ„çj-X¾Ü ©äŸÄ „çʹ „çjX¾Û …¢šÇªá. ƒC ²ÄŸµÄ-ª½-º¢’à ‡©Ç®ÏdÂúÅî ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC ÂæšËd, ®¾J¤òŸ¿Õ Æ¯ä ¦µ¼§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ. ƒC {ÖuEÂú©Ö, ¤ñœ¿„ÃšË ÍíÂÈ©Ö, ¤ñ¢Íî®ý «¢šË „ÚËåXj ¦Ç’¹Õ¢šÇªá. 
ªÃ¹ªý ¦ã©üd: ƒC ©ãŸ¿ªýÅî Íä®Ï¢Ÿä ÂÃF DEÂË ®Ôd©ÕÅî Íä®ÏÊ ª½¢“ŸµÄ-©Õ¢šÇªá. ¤ñ{d ÍŒÕ{Öd ©Ç«Û’à …¢œË, ¦ÂË@Áx «Ÿ¿l ®¾Êo’à …¢œ¿{¢ DE “X¾Åäu-¹Ō. °¯þq OÕŸ¿Â¹× ƒN ¦Ç’¹Õ¢šÇªá. ¯ä®ÏÊ ¦ã©ÕdE ²Ä§ŒÕ¢“ÅŒ¢ ¤ÄKd-©-X¾Ûp-œ¿Õ Åç©xÍíÂÈ, œçE„þÕ ¤Äu¢{ÕåXj Ÿµ¿Jæ®h ‚ Æ¢Ÿ¿„äÕ „䪽Õ. 
®ÏˆFo ¦ã©Õd: OšËE \œÄC-¤ñ-œ¿-«Û¯Ã „Ü¿Õ-Âî-«-ÍŒÕa. ª½Â¹ª½Âé ª½¢’¹Õ©ðx ÂíE åX{Õd-Âî-«-ÍŒÕa. Ō¹׈« „眿-©Õp©ð …¢œä ƒC ¤¶Äª½t-©ü„ä-ªý’à ®¾éªjÊ ‡¢XÏ-¹-«Û-ŌբC. «ÕK „眿©Õp’à …¢œä ¦ã©Õd©Õ „Ü¿šÇEÂË ƒ†¾dX¾œ¿E „Ã@ÁÙx DEo ‡¢ÍŒÕ-Âî-«ÍŒÕa. 
“¦Ç¢èü ‡¢¦ðèüf ¦ã©Õd: Ÿ¿Öª½¢ ÊÕ¢* ÍŒÖæ®h ¯ä®ÏÊ{Õx’à ¹EXϢ͌-œ¿¢ DE “X¾Åäu-¹Ō. ¨ ¦ã©ÕdåXjÊ “¦Ç¢èü œËèãjÊÕ, ‡¢¦ðèü Íä®ÏÊ{Õx’à …¢{Õ¢C. „ç¢œË ©äŸÄ Ê©ÕX¾Û ª½¢’¹Õ “œç®ý „䮾Õ-¹×-Êo-X¾Ûp-œ¿Õ DEo „ÜËÅä ͌¹ˆ’à ¹EXÏ-²Äh-ª½Õ. 
X¾Ü© ¦ã©Õd: X¾Ü© ‚¹%A©ð …¢{Õ¢C. „çÕª½Õ-X¾Û-©Õ •ÅŒÍä®Ï …¢šÇªá. “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx DEÂË •ÅŒ’à Ō©Â¹× X¾Ü ÂËxXý åX{Õd-Âî-«-ÍŒÕa.

Beautiful Hangings

Beautiful Hangings - „ä-©Ç-œä -Æ¢-Ÿ¿¢-Åî -«-¯ço-M-¯ä-©Ç..
-
«á‘ÇEÂË ÂíÅŒh Æ¢ŸÄEo B®¾ÕÂíÍäaN ¹*aÅŒ¢’à ÍçN J¢’¹Õ©ä. ÆÍŒa¢’à ¦¢’ê½¢Åî Íä®Ï-Ê-«-ªá¯Ã, ªÃ@Áx „äÕ@Á-N¢X¾ÛÅî BJaCClÊN ƪá¯Ã “˜ã¢œÎ’à ¹EXÏ¢ÍÃ-©¢˜ä ‡X¾p-šË-¹-X¾Ûp-œ¿Õ ÂíÅŒh ÅŒª½£¾ÉN ‡¢ÍŒÕ-Âî-„Ã-Lq¢Ÿä. ÂÃ©ä° Æ«Ötªá©Õ ƒŸä ŸÄJÊ Êœ¿Õ-®¾Õh-¯Ão-ª½Õ. ³Ä¢œËx-§ŒÕªý ÍçN J¢’¹Õ©Åî ÍŒ«ÕÂ¹×ˆÊ „çÕJ¬Çª½Õ. £¾ÞXýq åX{Õd¹×E „Äþ ÆEXÏ¢ÍÃ-ª½Õ. ÂÃQtK V¢ÂéÖ, ƒ§ŒÕªý-¹-X¶ý-©Õ Ÿµ¿J¢* ‚¹{Õd-¹×-¯Ão-ª½Õ. ¨ ÅŒª½-£¾É-©ð¯ä ƒX¾Ûpœ¿Õ „ä©Çœä ¹×ÍŒÕa-©Õ-Êo ÍçN ¤ò’¹Õ©ÊÕ åX{Õd-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ão-ª½Õ. ª½Â¹ª½Âé ª½¢’¹Õ-©ðxE X¾Ü®¾©Ö, ¹עŸ¿ÊÖx „äÕ@Á-N¢X¾Û’à ¹×ÍŒÕa©Åî ¹ÊÕN¢Ÿ¿Õ Íäæ® ¨ ÍçN¤ò’¹Õ©Õ ƒ{Õ ®¾¢“X¾-ŸÄ§ŒÕ, Æ{Õ ¤Ä¬ÇaÅŒu Ÿ¿Õ®¾Õh--©Õ 骢-šËåXj-¯Ã ¦Ç’¹Õ¢šÇªá. Âí¢Íç¢ ÂíÅŒh’Ã, ‡¢Åî Æ¢Ÿ¿¢’à „çÕJ®Ï-¤ò-„Ã-©-ÊÕ-Â¹×¯ä „ÃJÂË ƒC ͌¹ˆE ͵êá®ý.

Shine with Honey

Shine with Honey -  -Åä--¯ç-Åî -„çÕª½ÕX¾Û
-Åä¯ç Æ¢ŸÄEo åX¢¤ñ¢C¢ÍŒ-œ¿¢©ð Â̩¹ -¤Ä-“ÅŒ -¤ò-†Ï-®¾Õh¢C. -ƪ½Â¹X¾Ûp åXª½Õ-’¹Õ©ð, 骢œ¿Õ ’¹Õ-œ¿x-©ðE Åç©x²ñÊ, Âí-Cl’à E«Õtª½®¾¢, Íç¢Íà Åä¯ç ¹©Õ-X¾Û-Âî-„ÃL. ŸÄEo ÅŒ©Â¹× X¾ÜÅŒ©Ç „䮾ÕÂíE ƪ½’¹¢{ ÅŒª½„ÃÅŒ ’Մç-ÍŒaE F@ÁxÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç X¾Cæ£ÇÊÕ ªîV©Âî²ÄJ Í䮾Õh¢˜ä -V-{Õd X¾-{Õd¹×-ÍŒÕa-©Ç -„çÕª½Õ®¾Õh¢-C. „碓{Õ-¹-©Õ ¦Ç’à ¤ñœË-¦Ç-J-Ê-{Õx ÆEXÏæ®h Åä¯ç©ð Âî¾h ‚L„þ ÊÖ¯ç ¹LXÏ «Õª½lÊ Íäæ®h X¶¾LÅŒ¢ …¢{Õ¢C.
骢œ¿Õ Íç¢Íé Åä¯ç©ð Íç¢Íà ÍíX¾ÛpÊ å®Ê’¹-XÏ¢œÎ, Âî¾h ¤Ä©OÕ’¹œÄ, Âí¢Íç¢ ÍŒ¢Ÿ¿Ê¢, ’¹Õ©ÇH ÊÖ¯çLo ¹©Õ-X¾Û-Âî-„ÃL. DEo „çÕÅŒhE æX®¾Õd©Ç Í䮾Õ¹×E «á‘ÇEÂË ¤ÄuÂú©Ç „䮾Õ-Âî-„ÃL. ¦Ç’à ‚ªÃ¹, ’Մç-ÍŒaE F@ÁxÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ÅŒª½ÍŒÖ Í䮾Õh¢˜ä ÍŒª½t¢ ÂâA-«Õ¢ÅŒ¢’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. ®¾-«Õ-¤Ä-@Áx-©ð Åä¯ç, ¤Ä©¤ñœÎ, E«Õtª½®¾¢, ¦ÇŸ¿¢ ÊÖ¯ç ¹©ÕX¾ÛÂíE „çÕÅŒhE NÕ“¬Á«Õ¢©Ç Í䮾Õ-Âí-E ¤ÄuÂú©Ç -„䮾ÕÂî-„Ã-L. ¤Ä«Û’¹¢{-§ŒÖu¹ ÍŒFo@ÁxÅî ¹œË-ê’-®¾Õ-¹ע-˜ä ÍŒ-ª½t¢ E’ÃJ¢X¾Û-E ®¾¢--ÅŒ-J¢-͌չע-{Õ¢-C. -¤Ä-ŸÄ-©Â¹× X¾’¹Õ-@ÁÙx-Êo-X¾Ûpœ¿Õ... ¤Ä«Û¹X¾Ûp ¹©¦¢Ÿ¿ ’¹ÕVb©ð 骢œ¿Õ Íç¢Íé Åä¯ç, Íç¢Íà X¾®¾ÕX¾Ü, 骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾Öp-Êx X¾¢ÍŒŸÄª½, 骢œ¿Õ-ÍŒÕ-¹ˆ© ¦ÇŸ¿¢ ÊÖ¯ç ¹LXÏÊ NÕ“¬Á«Õ¢Åî -¤ÄŸÄ-©-ÊÕ «Õ%Ÿ¿Õ«Û’à «Õª½lÊ Íä§ŒÖL. ƒ©Ç „êÃEÂË éª¢œ¿Õ ²Äª½Õx Í䮾Õh¢˜ä ®¾«Õ®¾u Ÿ¿Öª½-«Õ-«Û-ŌբC.

Glow your Neck

„çÕœ¿ÊÕ „çÕJ-XϢ͌¢œË...
«áÈ¢ Åç©x’à …¯Ão.. „çÕœ¿ «Ö“ÅŒ¢ Ê©x’à ¹EXÏ-®¾Õh¢C Âí¢Ÿ¿JÂË. ÆCµÂ¹ ¦ª½Õ«Ü, £¾ÉªîtÊx «Öª½Õp© ©Ç¢šËN ¨ ®¾«Õ®¾uÂ¹× Âê½-º-„çÕi¯Ã.. ƒ¢šðx Í䮾Õ¹ׯä *Êo*Êo *ÂËÅŒq©Åî ‚ Ê©ÕX¾Û-Ÿ¿-¯Ã-Eo Âí¢ÅŒ-«-ª½-Â¹Ø ÅŒT_¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä§çáÍŒÕa.
-
’î-ª½Õ„ç-ÍŒaE F@Áx©ð ŌՄéÕE «á¢* FšËE XÏ¢œä®Ï, ŸÄEo „çÕœ¿åXj „䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ‰ŸÄª½Õ ²Äª½x ÍíX¾ÛpÊ Íä§ŒÖL. DE«©x „çÕœ¿ Ÿ¿’¹_J ÍŒªÃtEÂË ‚NJ Æ¢Ÿ¿Õ-ŌբC. Ê©ÕX¾Û ÅŒ’¹_œ¿„äÕ Âß¿Õ.. „çÕœ¿-¦µÇ-’¹¢©ð ÍäJÊ Âí«Üy Âí¢ÅŒ-«-ª½-Â¹Ø Â¹ª½Õ-’¹Õ-ŌբC. „çÕ¢A ‚¹×Lo „çÕÅŒh’à ÊÖJ ª½®¾¢ B§ŒÖL. Æ¢Ÿ¿Õ©ð ®¾JX¾œÄ å®Ê’¹XÏ¢œË „ä®Ï „çÕÅŒhE æX®¾Õd©Ç Íä®Ï „çÕœ¿-ÍŒÕ-{Öd X¾ÜÅŒ©Ç „ä§ŒÖL. X¾Cæ£ÇÊÕ ENÕ³Ä©Õ ‚ª½E*a ÅŒª½„ÃÅŒ ¹œË-ê’-§ŒÖL. ƒ©Ç „êÃEÂî²ÄJ Í䮾Õh¢˜ä „çÕœ¿ Ÿ¿’¹_J ÍŒª½t¢ «Õ%Ÿ¿Õ«Û’à «Öª½Õ-ŌբC. „êÃEÂî²ÄJ ÅÃèÇ „çÊoE „çÕœ¿Â¹× ªÃ®¾Õ¹×E ¯ç«ÕtC’à «Õª½lÊ Íä§ŒÖL. ÅŒª½„ÃÅŒ ʩՒ¹Õ åXšËd ª½ÕŸ¿Õl-¹×E ¹œË-ê’-®¾Õ-¹ע˜ä ®¾J¤ò-ŌբC. Íç¢Íà X¾®¾Õ-X¾Û©ð ÂíCl’à …X¾Ûp ¹LXÏ, Æ¢Ÿ¿Õ©ð ®¾’¹¢ E«Õt-Íç-¹ˆ-ÊÕ ÆCl „çÕœ¿-ÍŒÕ-{Öd ªÃ®¾Õ¹×E, «Õª½lÊ Í䮾Õ-Âî-„ÃL. E«Õtª½®¾¢ X¾ÜJh’à ͌ª½t¢©ðÂË ƒ¢ÂË-¤ò-§ŒÖ¹ ’Մç-ÍŒaE F@ÁxÅî ¹œËê’æ®h X¶¾LÅŒ¢ …¢{Õ¢C.

Beauty Tips

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.