Avoid Radiation with Cabbage - క్యాబేజీతో రేడియేషన్ దూరం...
క్యాన్సర్ వ్యాధితోనే కాదు.. దానికి అందించే రేడియేషన్ చికిత్సతో కూడా రోగులకు బాధే. రేడియేషన్ చికిత్సతో వ్యాధి కారక క్రిములతో పాటు సాధారణ కణజాలం కూడా నశిస్తుంది. ఈ దుష్పరిణామాలను తగ్గించే గుణం క్యాబేజీ, క్యాలిఫ్లవర్ వంటి కూరగా యలలో ఉందని శాస్తవ్రేత్తలు అంటున్నారు.
ఈ కూరగాయలలో లభించే డీఐఎమ్‌తో ఎలకలపై చేసిన ప్రయోగాలలో ఈ విషయాన్ని కనుగొన్నట్లు వాషింగ్టన్‌కు చెందిన జార్‌జటౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. డీఐఎమ్ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని మాత్రమే ఇంతకాలం భావిస్తున్నామని, ఈ పరిశోధనతో రేడియేషన్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేలిందని వారు తెలిపారు.
రేడియేషన్ తరువాత డీఐఎమ్ ఇచ్చిన ఎలుకల్లో రక్త కణాల క్షీణత కొద్దిగా తగ్గిందని వాటి జీవితకాలం నెల రోజులు పెరిగిందని అంకాలజీ ప్రోఫెసర్ ఎలియట్ రోజెన్ తెలిపారు. చికిత్సకు ఇరవై నాలుగు గంటల ముందు డీఐఎమ్ ఇస్తే ఇంకా మెరుగైన ఫలితముంటుందని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment