With Pomegranate Flower - దానిమ్మ పువ్వుతో...
దానిమ్మ పండు సర్వరోగ నివారిణి. అదే దానిమ్మ పువ్వును తింటే మహిళలకు నెలసరి సమస్యలు దూరమవుతాయి. దానిమ్మ పువ్వులను ఎండబెట్టి పొడికొట్టి డబ్బాలో భద్రపరుచుకుని ఒక పూటకు ఒక చిటికెడు మందులా తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. అలాగే దానిమ్మ పువ్వు రసం, గరిక రసం సమపాళ్లు తీసుకుని మూడు పూటలా 30 మిల్లీల పాటు తీసుకుంటూ వస్తే అధిక రక్త స్రావం తగ్గిపోతుంది.
15 గ్రాముల దానిమ్మ పువ్వుల్లో 25 గ్రాముల చక్కెరను చేర్చిన పొడిని తెల్లవారుజాము, సాయంత్రం ఒక టీస్పూన్ చొప్పున తీసుకుంటే తెల్లబట్ట సమస్య తొలగిపోతుంది. దానిమ్మ పువ్వు రసాన్ని 15 మిల్లీల్లో కలాకండ్‌తో కలిపి తీసుకుంటూ వస్తే వేవిళ్లు తగ్గుతాయి. దానిమ్మ పువ్వుల్ని తలలో పెట్టుకుంటే తలనొప్పి, శరీర ఉష్ణం తగ్గిపోతుంది.

No comments:
Post a Comment